స్పోర్ట్స్ వేర్: దిశా పటాని హాట్ లుక్స్!

0
153

ఏ హీరోయిన్‌ ఫాన్స్‌ అయినా సరే దిషా పాట్నీ ఫాన్స్‌ అంత అదృష్టవంతులు కావాలని కోరుకునేంతలా క్రమం తప్పకుండా అందాల ప్రదర్శన చేస్తుంటుంది. మిగిలిన వాళ్లు ఎక్స్‌పోజింగ్‌ ఫోటోలు ఫాన్స్‌ కోసం పెట్టుకోవాలి. కానీ దిషాకి లో దుస్తుల్లో కనిపించడానికి కాల్విన్‌ క్లెయిన్‌ అనే సంస్థ భారీ మొత్తంలో పారితోషికం చెల్లించింది. దీంతో ఆమె అభిమానులకి మరింతగా పంట పండింది. మామూలుగానే ఒంటిపై బట్టలు వుంచుకోవడాన్ని ఇష్టపడని దిషా ఈ బ్రాండ్‌తో ఒప్పందం చేసుకున్నది మొదలు పై బట్టల కంటే లో దుస్తులతోనే దర్శనమిస్తోంది.

మధ్యలో ఒక రెండు మామూలు ఫోటోలు పెట్టినా కానీ టైమ్‌ చూసుకుని బ్రాలో దర్శనమిచ్చేస్తుంటుంది. తనకి పెరిగే ఫాలోవర్స్‌, తనంటే పడి చచ్చిపోయే యంగ్‌స్టర్స్‌ చాలా మంది వున్నారని కనిపెట్టేసింది కనుకే దిషా పాట్నీ.. ఇలా అబ్రకద-బ్రా… మాయలతో కనికట్టు, కనువిందు ఒకేసారి చేసేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here